Surprise Me!

Kedarnath opening ceremony: హరహర మహాదేవ.. తెరుచుకొన్న కేదారనాథ్ ద్వారాలు | Asianet News Telugu

2025-05-02 7,294 Dailymotion

కేదారనాథ్ ఆలయ తలుపులు భక్తుల కోసం తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరై విశేష పూజలు నిర్వహించి తలుపులు తెరిచారు. కాగా, భోళేశంకరుడి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.

#Kedarnath #PushkarSinghDhami #KedarnathTemple #KedarnathDham #Uttarakhand #LordShiva #CharDhamYatra #Devotional #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️